Breaking News

యువకుని రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అత్యవసరంగా రక్తం అవసరం కాగా గురువారం సాయిలు అనే యువకుడు రక్తదానం చేశాడు. రోగి తరఫు బందువులు రక్తదాతల సమూహాన్ని ఆశ్రయించగా సాయిలు వి.వి.ఠాకూర్‌ బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేసి ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్నాడు.

Check Also

నిరుద్యోగుల‌ను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ల‌క్షలాది ఉద్యోగాలు ...

Comment on the article