నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు శనివారం డిఆర్ఓ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలు తిరిగి సిబ్బందిని. వారు చేస్తున్న పని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్‌వార్డు మరియు అవుట్ వార్డు సెక్షన్లలో వస్తున్న టప్పాల్స్ గురించి సంబంధిత గుమాస్తాలను అడిగి తెలుసుకున్నారు. విభాగాల సిబ్బంది తప్పనిసరిగా పర్సనల్ రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. సంబంధిత పర్యవేక్షకులు ఈ విషయమై ప్రతి రోజు పరిశీలన చేయాలని ఆయన ఆదేశించారు.
Read More »Daily Archives: April 20, 2019
పండ్లరసాలు వాటి ఉపయోగాలు
వెల్లుల్లి వెల్లుల్లి చాలా శక్తివంతమైన యాంటిసెప్టిక్. వెల్లుల్లి రసాన్ని అంతే మొత్తంలో నీటికి కలిపి తీసుకుంటే కలరా క్రిములు నశిస్తాయి. వెల్లుల్లిని టైఫాయిడ్ నిరోధించడానికి వాడవచ్చు. దీనిలో ఉండే సల్ఫాయిడ్ నూనె ముఖ్యమైనది. శ్వాసవ్యాధులకు, న్యుమోనియా సమస్యలకు ఇది అద్భుతమైన మందు. న్యుమోనియా లక్షణాలు అయిన టెంపరేచర్, శ్వాస, నాడి అవకతవకలను కేవలం ఏడు రోజులలోనే వెల్లుల్లి రసం వాడటం వలన మాములు స్థితికి తేబడ్డాయి. ఎటువంటి కడుపుబ్బరానికి అయినా , పక్షవాతం, శరీరం మొత్తం పట్టేయడం, గుండె సమస్య, కడుపునొప్పి, ఎన్నో రోగాలను ...
Read More »ఉపాధి హామీ పనులు పరిశీలన
నిజాంసాగర్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను గ్రామ పంచాయతి కార్యదర్శి లక్ష్మణ్ శనివారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆయన వెంట ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు ఉన్నారు.
Read More »ప్రజల కోసం పని చేస్తున్నామనే భావన కలిగి ఉండాలి
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ కార్యదర్శులు పనిచేస్తున్నది ప్రజల కోసం అనే భావనతో ఉండాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు ఉద్బోధించారు. శనివారం స్థానిక రాజీవ్ గాంధి ఆడిటోరియంలో కొత్తగా నియామకమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగాలు పొందినందుకు వారికి ముఖాముఖి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకు వచ్చిన కొత్త పంచాయతి రాజ్ చట్టం వచ్చిన తర్వాత ...
Read More »ఒంట్లో రక్తం పెరగాలంటే
అనీమియా చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అనీమియాను అధిగమించం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. ఇంట్లో ఉన్న వస్తువులతో అనీమియా నుంచి బయటపడవచ్చు అంటున్నారు. అంతేకాదు రక్తం పెరగడానికి చాలా సులువైన మార్గాలు వున్నాయంటున్నారు. ఒక ఆపిల్, ఒక టమోటా కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగాలి. అలాగే బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. అంజీర పండు కూడా బాగా ఉపయోపడుతుంది. అంజీరలో ఐరన్, మినరల్స్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఖర్జూరా పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ...
Read More »గ్రామాభివద్ధికి క షి చేస్తా
మహమ్మద్ నగర్ సర్పంచ్ దఫేదార్ బాలమణి నిజాంసాగర్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ అభివద్ధికి కషి చేస్తానని దఫేదార్ బాలమణి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మొహమ్మద్ నగర్ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన గ్రామ సభకు సర్పంచ్ అధ్యక్షత వహించి మాట్లాడారు. గ్రామాభివద్ధికి ఎల్లప్పుడు తోడ్పడి అభివద్ధి చేశానని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తామన్నారు. అలాగే గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ...
Read More »