Breaking News
కార్యాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలు తిరిగి సిబ్బందిని. వారు చేస్తున్న పని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇన్‌వార్డు మరియు అవుట్‌ వార్డు సెక్షన్లలో వస్తున్న టప్పాల్స్‌ గురించి సంబంధిత గుమాస్తాలను అడిగి తెలుసుకున్నారు. విభాగాల సిబ్బంది తప్పనిసరిగా పర్సనల్‌ రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. సంబంధిత పర్యవేక్షకులు ఈ విషయమై ప్రతి రోజు పరిశీలన చేయాలని ఆయన ఆదేశించారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *