Breaking News

సీసీ కెమెరాల కోసం విరాళాల సేకరణ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని జక్కాపూర్‌ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం విరాళం స్వీకరించారు. స్వీకరించిన విరాళం 20 వేల రూపాయలను ఎస్‌ఐ సాయన్న ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌ బంజా కంసవ్వ బసప్ప సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే నిర్వాహకునికి అందజేశారు. వారి వెంట గ్రామస్తులు ఉన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *