Breaking News
దిష్టిబొమ్మ దహనం చేస్తున్న ఏబివిపి నాయకులు

దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ఇంటర్‌ బోర్డు విడుదలచేసిన ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, అయినా పట్టించుకోవడం లేదని కామారెడ్డి ఏబివిపి నాయకులు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఇంటర్మీడియట్‌ ఫలితాలలో అవకతవకలకు పూర్తి బాధ్యత వహిస్తూ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబివిపి విద్యార్థి నాయకులు ఉన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *