Breaking News
ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు

ప్రజావాణిలో 29 ఫిర్యాదులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహితలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించి 29 పిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు.

రెవెన్యూ-17, ఎక్సైజ్‌-1, డిపివో-3, ఇండస్ట్రీస్‌-1, ఆరోగ్యశాఖ-2, విద్యాశాఖ-1, నిరుద్యోగ శాఖ-1 ఫిర్యాదులు అందాయన్నారు. సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *