Breaking News

తెరాసలో చేరిన యువకులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు సోమవారం కామారెడ్డిఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాసలో చేరారు.

రాష్ట్రంలో కెసిఆర్‌ చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్టు తెలిపారు. వారిని కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *