Breaking News

Daily Archives: April 28, 2019

నామినేషన్‌ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో కొనసాగుతున్న జెడ్‌పిటిసి, ఎంపిటిసి నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పర్యటించి పరిశీలించారు. ఆదివారం ఆయన వర్ని మండల కేంద్రంలో పర్యటించారు. రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల చివరి రోజు ఆయన నామినేషన్ల ప్రక్రియ పరిశీలించారు. వర్ని, రుద్రూర్‌, చందూర్‌, మోస్రా మండలాలకు సంబంధించి వర్ని మండల కేంద్రంలో వేరువేరుగా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. నామినేషన్లకు సంబంధించి ఆదివారం చివరి రోజు. ఈ ...

Read More »

జవాబు పత్రాల పరిశీలనలో తప్పులు లేకుండా చూడాలి

కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ జవాబు పత్రాల పునః పరిశీలనలో ఎటువంటి తప్పులకు అవకాశం లేకుండా కచ్చితంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. స్థానిక జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జవాబు పత్రాల పునః పరిశీలనను ఆయన పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. జవాబు పత్రాల పరిశీలనలో ప్రతి విషయం పక్కాగా చూడాలని మార్కులలో తేడా రాకుండా ఉండాలని ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా పునః పరిశీలన ...

Read More »