Breaking News

తెలంగాణ బంద్‌ ప్రశాంతం

ఆర్మూర్‌, మే 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ వ్యవస్థ తీరుపై బిజేపి ఆద్యర్యంలో గురువారం చేపట్టిన బంద్‌ కార్యక్రమం ఆర్మూర్‌ పట్టణ ప్రాంతంలో ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారస్తులు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. అనంతరం బిజెపి నేతలు సిఎం కేసిఆర్‌, జగదీశ్వర్‌ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో పూజ నరేందర్‌, ప్రశాంత్‌, నవీన్‌, భరత్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.త

Check Also

డబ్బుకు మోసపోయి పార్టీ ఫిరాయింపు సిగ్గుచేటు

ఆర్మూర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండల‌ జడ్పిటిసి ఎర్ర యమునా ...

Comment on the article