Breaking News

Daily Archives: May 7, 2019

రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఈ మాసమంతా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఈ మాసంలో ముస్లింలు తప్పనిసరిగా రోజుకు ఐదు సార్లు నమాజ్‌ చేయటంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు మహమ్మద్‌ ప్రవక్త హజరత్‌ రసూల్‌ ఇలాహి ఈ మాసాన్ని సష్టించినట్లు ముస్లింలు నమ్ముతారు. దీనితో పాటు ముస్లింల పవిత్ర ...

Read More »

బాసర సరస్వతి ఆలయంలో మరో ఆపచారం

బాసర, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో మరో ఆపచారం చోటుచేసుకుంది. అమ్మవారి కిరీటంలోని వజ్రం మాయమైంది. అమ్మవారికి రోజువారి పూజాకార్యక్రమాల సమయంలో వజ్రం రాలిపోయి ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే వజ్రం విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. విషయం బయటకు పొక్కడంతో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అధికారులు గోప్యంగా ఉంచడంపై భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వజ్రం మాయం కావడంపై మండిపడుతున్నారు. అధికారుల తీరును భక్తులు తప్పుబడుతున్నారు.

Read More »

నేడు అక్షయతృతీయ

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్షయం అంటే నాశం లేకపోవడం… దిన దినాభివ ధి చెందడం కూడా.. అక్షయ తదియ చాల పవిత్ర మయినది. ఈ రోజే శ్రీ కష్ణ పరమాత్ముడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు. మహా లక్ష్మి పుట్టిన రోజు కూడా ఈనాడే. సత్య యుగం అంతరించి త్రేతాయుగం మొదలైన రోజుకూడా నేడే. దివి నుండి గంగ భూమికి వచ్చినది కూడా ఈ దినమే. భగవాన్‌ వేదవ్యాసుడు శ్రీగణేష్‌తో మహాభరతం రాయుట మొదలు పెట్టింది ...

Read More »

బాసర అమ్మవారి కెంప్‌ గల్లంతుపై విచారణకు ఆదేశించిన మంత్రి

బాసర, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర సరస్వతి అమ్మవారి బంగారు కీరిటంలో కెంపు గల్లంతు వ్యవహారంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భాద్యులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అమ్మవారి కీరిటంలోని నవరాత్నాల్లోని ఒక కెంపు గల్లంతైనట్లు తమ దష్టికి వచ్చిందని ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

Read More »