Breaking News

జెడ్పిటిసి అభ్యర్థి ధపెదార్‌ శోభకు సన్మానం

నిజాంసాగర్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట్‌ గ్రామంలో ఎంపిటిసి అభ్యర్థి చాకలి సుజాత, జెడ్పిటిసి అభ్యర్థి ధపెదార్‌ శోభకు పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే అచ్చంపేట్‌ గ్రామ సర్పంచ్‌ అనసూయ శాలువాతో పూలమాలలతో సత్కరించారు.

కార్యక్రమంలో సిడిసి చైర్మన్‌ దుర్గా రెడ్డి, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ గైని విట్ఠల్‌, నాయకులు కాశయ్య, మహేందర్‌, విజయ్‌, డిసిసిబి డైరెక్టర్‌ మోహన్‌ రెడ్డి, మాగి గ్రామ సర్పంచ్‌ కమ్మర్‌ కత్త అంజయ్య, తదితరులు ఉన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *