Breaking News

12న మదర్స్‌డే

కామారెడ్డి, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన సన్నిహిత ఉమెన్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో 12వ తేదీ ఆదివారం మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రతినిదులు సులోచనమ్మ, రమాదేవి, పున్న అరుణ తెలిపారు.

మదర్స్‌డే సందర్బంగా కామారెడ్డి రోటరీ ఆడిటోరియంలో ఆటలు, పాటల పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్‌పి శ్వేత, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనాలనుకునే మహిళలు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9290143172 నెంబర్లో సంప్రదించాలన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *