Breaking News

ఘనంగా బోనాల పండగ

బాన్సువాడ, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని బారడి పోచమ్మ దేవాలయం నాలుగవ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాత బాన్సువాడలోని చావిడి నుండి పట్టణ శివారులోని ఆలయం వరకు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు బోనాలు ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ కమిటీ తరఫున నగలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు ఎర్వల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *