Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం పోచారం స్వగ్రామంలో దేశాయ్‌పేట సొసైటీ అధ్యక్షుడు, బాన్సువాడ నియోజకవర్గ తెరాస సమన్వయకర్త పోచారం భాస్కర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పిటిసి, ఎంపిటిసిలకు సంబంధించిన ఓటు హక్కును ఆయన శుక్రవారం వినియోగించుకున్నారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *