Breaking News

అరుణోదయ రామారావు సంతాపసభ

నిజామాబాద్‌, మే 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అరుణోదయ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అరుణోదయ రామారావు సంతాప సభ శనివారం జిల్లా ఉపాధ్యక్షులు దాసు అధ్యక్షతన స్థానిక ఎన్‌.ఆర్‌ భవన్‌ లో జరిగింది. సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.గంగాధర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి, వనమాల కష్ణ, వి.ప్రభాకర్‌, ఆకుల పాపయ్య, ప్రముఖ రచయిత సిహెచ్‌ మధు, కవి పడాల రామారావు. దండి వెంకటి, బిఎన్‌బి, ప్రజా గాయకులు సిరప లింగం, అష్టగంగాధర్‌, అరుణోదయ కళాకారులు ఎస్కే అబ్దుల్‌ లతో, సూరి బాబు, చరణ్‌, పి.సరిత, పిడిఎస్‌యు గౌతం, ఐఎఫ్‌టియు ముత్తన్న, పీవోడబ్ల్యూ సత్యమ్మ, డబ్బు రాజు, ఆర్గాన్‌ ఆంజనేయులు, ఏఐకేఎంఎస్‌ సురేష్‌లతో పాటు అరుణోదయ జిల్లా నాయకులు వివిధ ప్రజా సంఘాల, పార్టీ నాయకులు కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *