Breaking News

తెరాస అభ్యర్థులు గెలవడం ఖాయం

నిజాంసాగర్‌, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్‌ సిఎంగా తెరాస ప్రభుత్వంలోనే గ్రామాల అభివద్ధి జరుగుతుందన్నారు. ఆయన వెంట నాయకులు బోయిని సాయిలు, క్యాస గుండయ్య, మహమ్మద్‌ గౌస్‌, తదితరులు ఉన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *