Breaking News

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల పరిశీలన

కామారెడ్డి, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగిన తుదివిడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. పోలింగ్‌ ప్రక్రియను నిశితంగా గమనించారు.

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సరళిని గమనిస్తు అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేశారు. వెబ్‌కాస్టింగ్‌లో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఎన్నికల లైజనింగ్‌ అధికారి శాయన్న, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *