Breaking News

తుదివిడతలో 75.31 శాతం పోలింగ్‌ నమోదు

కామారెడ్డి, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి తుదివిడత ఎన్నికలు మంగళవారం కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో 75.31 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

అత్యధికంగా నాగిరెడ్డిపేటలో 78.94 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా గాంధారిలో 72.90 శాతం పోలింగ్‌ నమోదైంది. లింగంపేట్‌-73.13, ఎల్లారెడ్డి-75.16, నిజాంసాగర్‌ – 78.05, పిట్లం- 75.48 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.

Check Also

అంబులెన్సులో సుఖ ప్రసవం

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లెగడ్డ తండాకి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *