Breaking News

విద్యాసంస్థల ప్రారంభం నాటికి వాహనాలు ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి

నిజామాబాద్‌, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ నుండి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభమయ్యే వరకు వాహనదారులు సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో తమ తమ బస్సులు, వ్యానులు, ఇతరత్రా వాహనాలు ఫిట్‌నెస్‌ చేసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి డి.వి రెడ్డి తెలిపారు.

సంబంధిత వాహనదారులు ఫిట్‌నెస్‌ లేకుండా వాహనాలను నడిపిన పక్షంలో జప్తు చేసి చట్టరీత్యా తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు, సంబంధిత వాహనదారులు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ చేయించుకోవాలని ఆయన కోరారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *