Breaking News

పోలింగ్‌ కేంద్రం తనిఖీ

నిజాంసాగర్‌, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హాసన్‌పల్లిలో జరుగుతున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని డీఎస్పీ యాదగిరి మంగళవారం తనిఖీ చేశారు. నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌, కారోబార్‌ లింగాల రాములు, విఆర్వో పండరి తదితరులున్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *