Breaking News

పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగిన తుదివిడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సందర్శించారు. గాంధారి మండలం జువ్వాడి, మహాదేవుపల్లి, గాంధారి, లింగంపేట మండలం నల్లమడుగు గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించి, పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు.

పోలింగ్‌ ఏర్పాట్లు, పోలింగ్‌ సరలి, పోలింగ్‌ నిర్వహించిన తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, ఎంపిడివోలు నాగేశ్వర్‌, శ్రీకాంత్‌, సిబ్బంది ఉన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *