Breaking News

ఆర్యవైశ్య మహాసభ నాయకుల ఎన్నిక

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను బుధవారం ఎన్నుకున్నారు. మహాసభ రాష్ట్ర అద్యక్షునిగా అమరవాణి లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షునిగా కైలాస్‌ శ్రీనివాస్‌రావులు ఎన్నికయ్యారు. వీరిని సంఘం ప్రతినిధులు సత్కరించారు. నియామక పత్రాలు అందజేశారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *