Breaking News
కూలీలకు నీటిని పంపిణీ చేస్తున్న సర్పంచ్‌ నీరంజని

ఉపాధి కూలీలకు మినరల్‌ వాటర్‌ పంపిణీ

రెంజల్‌, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో ఉపాధిహామీ పథకం ద్వారా పనులు చేపడుతున్న కూలీలకు తాగునీటి దాహాన్ని తీర్చేందుకు బుధవారం సర్పంచ్‌ నీరంజని మినరల్‌ వాటర్‌ పంపిణీ చేశారు.

ఎండలు ఎక్కువగా ఉన్నందున కూలీల దాహార్తిని తీర్చేందుకు చల్లని మినరల్‌ వాటర్‌ను పంపిణీ చేయడం జరిగిందని సర్పంచ్‌ నీరంజని తెలిపారు. కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, గ్రామ యువకులు భారత్‌, నవీన్‌, సతీష్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *