Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌జిల్లా రామాయంపేట బైపాస్‌రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం. పెళ్ళి పత్రికలు పంచేందుకు వెళ్ళిన వీరు బైక్‌పై వీడియో కాల్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తుండగా డివైడర్‌ను ఢీకొని సంఘటన స్థలంలోనే ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *