Breaking News

పుస్తె, మట్టెల వితరణ

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో నిరుపేద వదువుకు బుధవారం పుస్తె, మట్టెలు వితరణ చేశారు. గ్రామానికి చెందిన గడ్డమీది భారతి, భూమయ్యల కుమార్తె గంగమణి వివాహానికి తెరాస పార్టీ నాయకుడు ఉడుదొండ నరేశ్‌ కుమార్‌ పుస్తె, మట్టెలు అందజేశారు. నిరుపేద కుటుంబానికి తనవంతుగా సహాయాన్ని అందించినట్టు తెలిపారు. ఆయన వెంట నవీన్‌, శ్రీకాంత్‌, ప్రశాంత్‌, నర్సింలు, నందు తదితరులున్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *