Breaking News

ఆర్యవైశ్య మహాసభ ఉపాద్యక్షునికి సన్మానం

కామారెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షునిగా నియమితులైన కైలాస్‌ శ్రీనివాస్‌రావును గురువారం కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు, కౌన్సిలర్‌ ముప్పారపు ఆనంద్‌ సన్మానించారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి సంఘం అభివృద్దికి కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, ప్రతినిధులు మహేశ్‌ గుప్త, శ్రీధర్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *