Breaking News

యువకుని రక్తదానం

కామారెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని గ్రీన్‌ లీప్‌ ఆసుపత్రిలో కామారెడ్డికి చెందిన రాజేశ్‌ అనే యువకుడు రక్తదానం చేశాడు. గ్రీన్‌లీఫ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అత్యవసరంగా రక్తం అవసరం కాగా కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఆశ్రయించారు. దీంతో రాజేశ్‌ సమయానికి రక్తదానం చేసి రోగి ప్రాణాన్ని కాపాడారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *