Breaking News

ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజాంసాగర్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్దానిక జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను, 11 వతరగతిలో సైన్స్‌ గ్రూప్‌లో (ఎంపిసి, బైపిసి, హ్యూమనీటిస్‌) లలో ఖాళీల భర్తీ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విద్యాలయ ప్రిన్సిపాల్‌ శేఖర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాలోని 10 వ తరగతి ఉత్తీర్ణులైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూన్‌ 10 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవకాశాన్ని ఉమ్మడి జిల్లా పది పాసైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *