Breaking News

20 నుంచి వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవాలు

కామారెడ్డి, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగాపూర్‌లో నిర్మించిన శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర ఆలయంలో ఈనెల 20వ తేదీ నుంచి 22 వరకు ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్టు దేవాలయ నిర్వహణ కమిటీ పేర్కొంది.

శివ పంచాయతనం, సుబ్రహ్మణ్యస్వామి, మహాలింగేశ్వర, ఆంజనేయ గరుత్మంత దేవతలతో కూడిన ఆలయంలో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలుంటాయన్నారు. వీటికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *