Breaking News

ట్రాక్టర్‌ బోల్తా : ఒకరి పరిస్థితి విషమం

కామారెడ్డి, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామ శివారులో శుక్రవారం డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా పడింది. యూరియా బస్తాల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడడంతో రాజయ్య, మొగులయ్య, రాజయ్య, చింటులకు తీవ్ర గాయాలయ్యాయి.

మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరందరిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *