Breaking News

వివాహానికి హాజరైన స్పీకర్‌

బాన్సువాడ, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నాయకుడు అరికెల నర్సారెడ్డి కుమారుని వివాహానికి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని జేఆర్‌సి కన్వెన్షన్‌లో జరిగిన వివాహానికి ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

స్పీకర్‌తో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు.

Check Also

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *