Breaking News

కౌంటింగ్‌ పరిశీలకులు వీరే

నిజామాబాద్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న జరుగు లోకసభ ఓట్ల లెక్కింపు పరిశీలన కోసం భారత ఎన్నికల సంఘం అబ్జర్వర్లు నియమించినట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్‌ పరిశీలకులను నియమించారు. ఆర్మూర్‌, బోధన్‌ నియోజకవర్గ ప్రస్తుత సాధారణ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న గౌరవ్‌ దహియ కౌంటింగ్‌ పరిశీలకులు నియమించారు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బాల్కొండ నియోజకవర్గాలకు అమరేంద్ర బారువ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు భావని రక్‌వల్‌ కౌంటింగ్‌ పరిశీలకుడిగా భారత ఎన్నికల కమిషన్‌ నియమించినట్టు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *