Breaking News

ఘనంగా బోనాల పండుగ

నిజామాబాద్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాయ గ్రామంలో మంగళవారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. అందంగా ముస్తాబు చేసిన బోనాలను పోచమ్మ, ఎల్లమ్మ పేరుతో ప్రతి ఇంటినుంచి తీసుకొచ్చి ఎల్లమ్మ పోచమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

22న బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్‌ కమ్మరి కథ అంజయ్య తెలిపారు. గ్రామ దేవతల జాతర, ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *