Breaking News

ఆసరా పింఛన్ల పెంపు : జూన్‌ నుంచి అమలు

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసరా పింఛన్ల లబ్దిదారులకు శుభవార్త. ప్రస్తుతం అందిస్తున్న పింఛన్లను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. పెరిగిన పింఛన్లు జూన్‌ నెల నుంచి అమలు కానున్నాయి. ఈ మేరకు పెరిగిన పింఛన్లు జులై నెలలో లబ్దిదారులకు అందనున్నాయి. దివ్యాంగులకు నెలకు రూ. 3016, మిగతా వారికి రూ. 2016 పింఛను అందనుంది.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *