వృద్ధాశ్రమానికి కూలర్ల వితరణ

కామారెడ్డి, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామ శివారులో గల వద్ద ఆశ్రమానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎం.జి.వేణుగోపాల్‌ స్వచ్చంధంగా రెండు కూలర్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను కుటుంబ సభ్యులు ఆదరించక వద్ధులను వద్ద ఆశ్రమంలో చేర్చడం అవివేకమన్నారు.

వద్ధులు వద్ద ఆశ్రమాన్ని స్వయంగా నిర్మించుకున్నారని, ఆశ్రమంలో తనకు తోచిన విధంగా ఎల్లప్పుడూ సహయ సహకారాన్ని అందిస్తామని చెప్పారు.

Check Also

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఉమాపతిరావుకు నివాళులు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 27న మరణించిన రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *