Breaking News

నేడు మండల సర్వసభ్యసమావేశం

రెంజల్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుదవారం రెంజల్‌ మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్‌ అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేయనున్నామని రెంజల్‌ ఎంపీడీవో చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సమావేశం ఉదయం 10:30 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని, మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని సూచించారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *