Breaking News

బారెడు పోచమ్మకు ఘనంగా బోనాలు

నిజాంసాగర్‌, మే 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని సుల్తాన్‌ నగర్‌ గ్రామంలో బారెడు పోచమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. ప్రతి ఇంటి నుంచి అందంగా ముస్తాబు చేసిన బోనాలు నెత్తిమీద పెట్టుకుని పోచమ్మ దగ్గరికి చేరుకొని ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

కార్యక్రమంలో కో-ఆప్షన్‌ సభ్యులు హైమద్‌ హుస్సేన్‌, మహమూద్‌, తదితరులున్నారు. అలాగే శుక్రవారం కుస్తీ పోటీలు జరుగుతాయని, విజయవంతం చేయాలని చుట్టు పక్కల నుంచి భారీ సంఖ్యలో మల్ల యోధులు తరలి రావాలన్నారు.

Check Also

కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులు

నిజాంసాగర్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని వాజీద్‌ నగర్‌ గ్రామ ఎంపిటిసి బండికింది ...

Comment on the article