Breaking News

ఇస్తారు విందులో పాల్గొన్న ప్యానెల్‌ స్పీకర్‌

నిజాంసాగర్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌ మండలంలోని సుల్తాన్‌ పేట్‌ గ్రామములో ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందులో అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని అన్నారు. ముస్లింలకు పెద్ద పీట వేయడం జరుగుతుందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో ముస్లింలకు దుస్తుల పంపిణీ విందు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. ముస్లిం ఆడపడుచుల కోసం కళ్యాణలక్ష్మీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *