Breaking News

పిట్లంలో ఇఫ్తార్‌ విందు

నిజాంసాగర్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందులో తెరాస నాయకులు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ అన్నారం వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ రజనీకాంత్‌ రెడ్డి, సర్పంచ్‌ జొన్న విజయలక్ష్మి, శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ నర్సాగౌడ్‌, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు దేవేందర్‌, పెద్దకొడప్‌గల్‌ పిఎసిఎస్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ కరీం, రహిమత్‌ ఉల్లా, కుమ్మరి రాములు విందులో పాల్గొన్నారు.

అనంతరం ఎంపీపీ రజినీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌తోనే గ్రామాల అభివద్ధి జరుగుతుందని, మైనారిటీల కోసం ప్రతి ఏటా దుస్తుల పంపిణీ కార్యక్రమం ఇఫ్తార్‌ విందు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. గ్రామాల, మండల అభివద్ధికి కషి చేయడం జరుగుతుందని అన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *