Breaking News

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి నూతన అధ్యక్షుడు ముప్పారపు ఆనంద్‌ గుప్త, కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు యాద నాగేశ్వర్‌ రావు, కామారెడ్డి జిల్లా పిఆర్‌ఓ విశ్వనాధుల మహేష్‌ గుప్త, అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీ గారిపల్లి శ్రీధర్‌ గుప్త ఎమ్మెల్యేను సన్మానించారు.

నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే గోవర్ధన్‌ అభినందనలు తెలిపారు. సంఘం అభివృద్దికి తోడ్పడతామని నూతన కార్యవర్గ సబ్యులు పేర్కొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *