Breaking News

ఎంపీ బీబీపాటిల్‌ను కలిసిన ఎంపిటిసిలు

నిజాంసాగర్‌, జూన్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామల టీఆర్‌ఎస్‌ ఎంపిటిసిలు పట్లోళ్ల లక్ష్మి దుర్గారెడ్డి, చాకలి సుజాత రమేష్‌, ఎంపీ బీబీ పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా అభివద్ధి జరగలేదని కెసిఆర్‌ పాలనలో అభివద్ధి జరుగుతుందన్నారు. వారి వెంట సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌, ఎయంసి వైస్‌ చైర్మన్‌ గైని విట్ఠల్‌, యటకరి నారాయణ, నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *