Breaking News

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కామారెడ్డి, జూన్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామేశ్వరపల్లి గ్రామ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై పడి ఉండగా స్తానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు మరణించాడు. వివరాలు తెలియాల్సి ఉంది…

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *