Breaking News

ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ కో చైర్మన్‌గా మహేష్‌ గుప్తా

కామారెడ్డి, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ కో చైర్మన్‌గా విశ్వనాధుల మహేష్‌ గుప్తాను రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్‌ ఆగిరి వెంకటేశం నియమించినారు.

విశ్వనాధ మహేష్‌ గుప్త మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడికి, మీడియా చైర్మన్‌కు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాద నాగేశ్వర్‌ రావుకు, పట్టణ అధ్యక్షుడు ఆనంద్‌కు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు మున్సిపాలిటీలలో 25వ తేదీ శనివారం ఉదయం 8 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *