కల్హేర్‌ కో -ఆప్షన్‌ మెంబర్‌కు ఎమ్మెల్యే సన్మానం

నిజాంసాగర్‌, జూన్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండల కేంద్రలోని టిఆర్‌ఎస్‌ కార్యక్రమంలో నూతన కో-ఆప్షన్‌ మెంబర్‌గా ఎన్నికైన మహమ్మద్‌ ఘానిని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే కో ఆప్షన్‌ నెంబర్‌ ఘాని భూపాల్‌ రెడ్డిని శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు, పెద్దలు తదితరులున్నారు.

Check Also

ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుంది

సంగారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం, ...

Comment on the article