Breaking News

Daily Archives: June 24, 2019

26న పెన్షన్‌ దారుల సమావేశం

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఇప్పటివరకు పెన్షన్‌ పొందని వారి కోసం ఈనెల 26వ తేదీన ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పెన్షన్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్‌.అంజయ్య తెలిపారు. డైరెక్టర్‌ అకౌంట్‌ జనరల్‌ (ఏజీ) హైదరాబాద్‌ చెందిన వారి సమక్షంలో సర్వీస్‌, ఫ్యామిలీ పింఛన్‌దారుల సమస్య పరిష్కారం కాని వారు సమావేశానికి హాజరై పరిష్కరించు కోవాలని, ...

Read More »

వర్షాలు కురుస్తున్నాయి… అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వర్షాలు పడుతున్నందున రైతులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను కోరారు. సోమవారం ప్రగతిభవన్‌లో గ్రీవెన్స్‌డే సందర్భంగా సమావేశమైన అధికారులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటాయో క్షేత్రస్థాయి అధికారులతో రోజు వారిగా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ...

Read More »

నర్సరీ పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి

నిజాంసాగర్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేయాలని పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని హాసన్‌పల్లి గ్రామంలో నర్సరీ మొక్కలను ఆయన పరిశీలించారు. మొక్కలకు ప్రతిరోజు మూడు సార్లు మంచి నీటిని పట్టి వాటి ఎదుగుదల చూడాలని అన్నారు. హసన్‌పల్లి గ్రామంలో నర్సరీలో 40 వేల మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ 5 మొక్కలను నాటి వాటి సంరక్షణ చేయాలని అన్నారు. చెట్లు పెంచడం వల్ల వర్షాలు ఎక్కువగా ...

Read More »