Breaking News

పోలీసు కవాతు

కామారెడ్డి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం ఆర్‌ఏఎఫ్‌ ఫోర్సు ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. ఆర్‌ఏఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎన్‌వి.రావు, ఇన్స్‌పెక్టర్‌ సి.కె.రెడ్డి, ఎస్‌హెచ్‌వో రామకృష్ణ, సబ్‌ ఇన్స్‌పెక్టర్లు గోవిందు, మజర్‌, రవి, రాములు, రవిందర్‌రెడ్డిలతోపాటు పోలీసు బలగాలు కవాతులో పాల్గొన్నాయి.

Check Also

బీర్కూర్‌లో జాతీయ బాలికా దినోత్సవం

బీర్కూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతి బా పులే బాలుర పాఠశాల బీర్కూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *