Breaking News

డిఆర్వోకు సన్మానం

నిజామాబాద్‌, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇటీవల జరిగిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు విజయవంతమయ్యేందుకు పూర్తి సహకారం అందించిన డిఆర్‌ఓ అంజయ్యను జిల్లా పరిషత్‌ సీఈవో డిప్యూటీ సీఈఓ శుక్రవారం సాయంత్రం సన్మానించారు.

జిల్లాలో జరిగిన జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా డిఆర్‌ఓ సూచనలు సలహాలతో పాటుగా పూర్తి సహకారం అందించారని వారి సేవలకు గుర్తుగా పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించినట్లు సీఈవో డిప్యూటీ సిఓ వేణు గోవిందు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయం పరిపాలన అధికారి శ్రీధర్‌, జిల్లా పరిషత్‌ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *