Breaking News

ఉరివేసుకొని యువకుని ఆత్మహత్య

కామారెడ్డి, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం ముదాంగల్లికి చెందిన సరీన్‌ కుమార్‌ (32) అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిఎంపి వైద్యునిగా పనిచేస్తున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. మృతుని భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ గోవింద్‌ పేర్కొన్నారు.

Check Also

ఫోన్‌ ఇన్‌లో 19 ఫిర్యాదులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన పోన్‌ ...

Comment on the article