Breaking News

శుక్రవారం మంత్రి పర్యటన

నిజామాబాద్‌, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణ, శాసన సభ వ్యవహారాల మరియు గహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ప్రమాణ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి బాధ్యతల, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.

అలాగే మధ్యాహ్నం 3.00 గంటలకు సారంగాపూర్‌ వద్ద నిర్మిస్తున్న ప్యాకేజ్‌ 20 పంప్‌ హౌస్‌ పనులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 4.00 గంటలకు న్యాలకల్‌ మాసాని చెరువు వద్ద పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 5.00 గంటలకు మెంట్రాజ్‌పల్లి వద్ద నిర్మిస్తున్న ప్యాకేజ్‌ 21 పంపు హౌస్‌ పనులను పరిశీలిస్తారు. తదనంతరం ప్యాకేజ్‌ 21 పైప్‌లైన్‌ పనులను పరిశీలిస్తారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *