Breaking News

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ బిసి బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, కార్పెట్లు, బెడ్‌షీట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఉమా వినయ్‌కుమార్‌, ఎంపిపి పట్లోల్ల జ్యోతి, దుర్గారెడ్డి, ఎంపిటిసి రీనారాని సందీప్‌, ఏఎంసి ఛైర్మన్‌ విఠల్‌ చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు వెంకటేశ్వర్‌రావు, ఏసయ్యా, లింగాగౌడ్‌, వార్డెన్‌ జోషి, కిషోర్‌, సిబ్బంది ఉన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *